అభివృద్ధి ఓడింది, అరాచకం గెలిచింది

  . . . అడుగడుగునా అధికార దుర్వినియోగం   . . . పార్టీ నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు   . . . బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి   ఆర్మూర్, బతుకమ్మ :   అడుగడుగునా అధికారదుర్వినియోగం, డబ్బు రాజకీయాలు, బెదిరింపులను తట్టుకుని బీఆర్ఎస్ పోరాడిందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యల వల్ల అభివృద్ధి ఓడింది, అరాచకం గెలిచింది అని ఆయన...