కబ్జా కోరల్లో దేవాంగ ఫంక్షన్ హాల్

  . . . కాంగ్రెస్ కలెక్షన్ సెంటర్ గా మారిన సీ–కన్వెన్షన్ సెంటర్   . . . అడ్డూ అదుపులేని కాంగ్రెస్ ఇంచార్జి వినయ్ రెడ్డి అవినీతి దందా   . . . కాంగ్రెస్ నేతల అరాచకాల ను అడ్డుకునేందుకు కలెక్టర్ జోక్యం చేసుకోవాలి   . . . నమస్తే ఆర్మూర్ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి   ఆర్మూర్, బతుకమ్మ :        బడుగు, బలహీనులైన దేవాంగ సామాజిక వర్గం కోసం నిర్మించిన...