ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష రాసిన దేవ్ జీ
వెబ్ డెస్క్, బతుకమ్మ: మాజీ మావోయిస్ట్ కేంద్ర కమిటి కార్యదర్శి దేవ్ జీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష రాసారు. 1984 లో కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న సమయంలో విప్లవోద్యమంలోకి అడుగు పెట్టారు దేవ్ జీ. ఆనాడు ఇంటర్ పరీక్షలలో కొన్ని సబ్జెక్ట్ లు తప్పడంతో ఇంటర్ బోర్డు అనుమతితో మంగళవారం సప్లీమెంటరీ పరీక్షకు హాజరయ్యారు. ఆనాడు రాడికల్ స్టూడెంట్ యూనియన్ లో ఆర్గనైజర్ గా ఉండటంతో ఇంటర్ లో తెలుగు పరీక్ష తప్పినట్లు సమాచారం. ఇంటర్ సప్లీమెంటరీ...