గణేష్ మండపాల ఏర్పాటుకు పోర్టల్ ద్వారా వివరాలను నమోదు చేసుకోవాలి
శాంతి భద్రతలు, బందోబస్తుకై ఆన్ లైన్ లో నమోదు కామారెడ్డి పట్టణ ఇన్స్ స్పెక్టర్ నరహరి కామారెడ్డి, బతుకమ్మ : ఈసారి గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ ఆన్ లైన్ ఇన్ ఫర్మేషన్ కోసం పోర్టల్ ను తయారు చేసిందని అందులోనే గణేష్ మండళ్ళ నిర్వాహకులు పూర్తి సమాచారాన్ని ఆన్ లైన్ లో నమోదు చేయాలని కామారెడ్డి పట్టణ సిఐ నరహరి తెలిపారు. పోలీసు శాఖ రూపొందించిన గణేష్ మండపం నిర్వహణకు సంబంధించిన ఆన్ లైన్ ఇన్ఫర్మేషన్ అనేది...