వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయాలి
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బాలుర గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ నిజామాబాద్, బతుకమ్మ : ఈ నెల 26 నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న సంక్షేమ పథకాలకు సంబంధించి క్షేత్రస్ధాయి పరిశీలన తో పాటు, గ్రామ సభల ద్వారా సేకరించిన వివరాలను వెంటదివెంట ఆన్ లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. బోధన్ మండలం బండార్ పల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన ప్రజా పాలన గ్రామ సభ లో కలెక్టర్ పాల్గొన్నారు. గ్రామసభ నిర్వహిస్తున్న...