ప్రతి ఒక్క ఓటరు వివరాలను తప్పక సమర్పించాలి

  . . . ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ సురేష్   మాక్లూర్, బతుకమ్మ :   ప్రతి ఒక్క ఓటరు తన ఓటరు వివరాలను ఈ నెల 24 లోపు తప్పక సమర్పించాలని ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ సురేష్ అన్నారు. శుక్రవారం మాక్లూర్ మండలంలోని చిక్లి గ్రామంలో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ పర్యటించారు. గ్రామపంచాయతీలో బిఎల్ఓల ఆధ్వర్యంలో నిర్వహించే ఎస్ఐఆర్ ప్రోగ్రాం ని పకడ్బందీగా నిర్వహించాలని మండలం, గ్రామస్థాయి అధికారులకు సూచించారు. ప్రజలకు ఓటు హక్కు పై అవగాహన కల్పించాలన్నారు. అప్లికేషన్ ఫామ్...