గోదావరి కృష్ణా నదులు ఉన్నప్పటికీ రాష్ట్రంలో నీటి లభ్యత సరిగా లేదు
. . . భౌగోళిక పరిస్థితుల కారణంగా నీటిని ఎత్తిపోయాల్సిందే . . . కన్నెపల్లి పంప్ హౌజ్ ను పరిశీలించిన కేటీఆర్ మహాదేవ్ పూర్, బతుకమ్మ : తెలంగాణలో గోదావరి, కృష్ణా నదులు ఉన్నప్పటికీ నీటి లభ్యత సరిగా లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నుంచి కన్నేపల్లి పంప్‌హౌస్ పరిశీలన కోసం బయలుదేరిన తమ పర్యటనను కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ చోట్ల అడ్డుకుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక...