ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మొక్కవోని దీక్షతో ప్రజా పాలన కొనసాగింపు

  . . . కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మొక్కవోని దీక్షతో ప్రజా పాలన కొనసాగిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో సోమవారం కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షులు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ...