పల్లికొండ పాఠశాలకు డెస్క్ బెంచీలు వితరణ

భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని పల్లికొండ హైస్కూల్ లో నూతనంగా ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్ష సెంటర్ కు అదే  పాఠశాలలో చదివిన 2004-05 పూర్వ విద్యార్థులు 10 డెస్క్ బెంచీలను వితరణ చేశారు గ్రామంలో నూతనంగా పదో తరగతి పరీక్ష సెంటర్ ను ఏర్పాటు చేయగా అదే గ్రామానికి చెందిన 2004 -05 పూర్వ విద్యార్థులు గల్ఫ్ దేశంలో ఉంటారు. వారికి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ దొనకంటి రాజేష్ ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి...