Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 August 2024, 6:22 pm Posted by : ramakrishna

బిఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్ కు దేహశుద్ధి

  •  లాడ్జీలో యువతితో పట్టుబడ్డ నేత

బతుకమ్మ, బోదన్:  బోదన్ బల్ధియాకు చెందిన బిఆర్ఎస్ కౌన్సిలర్ బెంజర్ గంగారం కు స్థానికులు దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన శుక్రవారం మద్యహ్నం బోదన్ పట్టణంలో జరిగింది. ఓక యువతితో లాడ్జీలో ఉండగా రెడ్ హ్యండేడ్ గా పట్టుకున్న స్థానికులు. బిఆర్ఎస్ కౌన్సిలర్ ను చితక బాదారు.

 

శారీరిక సుఖం కోసం తన కూతురు వయసున్న అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్న కౌన్సిలర్ బోధన్ బస్టాండ్ వద్ద ఓ లాడ్జ్ లో అడ్డంగా దొరికిపోవడంతో అమ్మాయి తల్లిదండ్రులు బంధువులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ నెల 7న బిఆర్ఎస్ పార్టికి చెందిన కౌన్సిలర్ మంగళ్ పాడ్ లో యువతితో పట్టుబడగా ఎడపల్లి పోలిస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.  శుక్రవారం పట్టుబడిన నేత బిఆర్ఎస్ ప్లోర్ లీడర్ అని సమాచారం.

Deshashuddhi for BRS Municipal Councillor

 

Deshashuddhi for BRS Municipal Councillor