డిప్యూటీ తహసీల్దార్ ఆత్మహత్య
వెబ్ డెస్క్, బతుకమ్మ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పాల్వంచలో సివిల్ సప్లై శాఖ గ్యాస్ గోడౌన్ లో లక్ష్మీనారాయణ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం ఓ లాడ్జిలో లక్ష్మీనారాయణ ఆత్మహత్య చేసుకున్నారు. సూసైడ్ నోట్లో పలువురి పేర్లు ప్రస్తావించగా, కోటి రూపాయలు డిమాండ్ చేశారంటూ ఆరోపించారు. తన మృతికి కంప్యూటర్ ఆపరేటర్ రజిత, నాయిని రాజేష్, 10 టివి రిపోర్టర్ నాగచంద్ర, ప్రైంనైన్ రిపోర్టర్ కలీం, టీవీ 9 రవి, బిగ్ టివి వెంకన్న...