ఉన్నత అర్హతల వారికే డిప్యూటీ డీఈఓ పోస్టులు ఇవ్వాలి
. . . ఎఐఎస్ బి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వం టీజీపీఎస్పీ ద్వారా భర్తీ చేయనున్న డిప్యూటీ డీఈఓ విద్యాశాఖ అధికారి పోస్టులకు కేవలం డిగ్రీ,పీజీ అర్హతలను మాత్రమే నిర్దేశించడం సరైన విధానం కాదని ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ అన్నారు. విద్యారంగానికి సంబందించిన ఈ కీలక పోస్టులను బీఈడీ, పీఏచ్ డీ వంటి విద్యార్హతలు కలిగిన...