ఉన్నత అర్హతల వారికే డిప్యూటీ డీఈఓ పోస్టులు ఇవ్వాలి
. . . టీఎస్‌ఎఫ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వట్లంగారి దత్తు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వం టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్న డిప్యూటీ డీఈఓ (విద్యాశాఖ అధికారి) పోస్టులకు కేవలం డిగ్రీ, పీజీ అర్హతలను మాత్రమే నిర్దేశించడం సముచితం కాదని తెలంగాణ స్టూడెంట్స్ ఫెడరేషన్ (టీఎస్‌ఎఫ్) ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వట్లంగారి దత్తు అన్నారు. విద్యారంగానికి సంబంధించిన ఈ కీలకమైన పోస్టులకు బీఈడ్, ఎంఈడ్, పీహెచ్‌డీ వంటి ఉన్నత విద్యార్హతలు కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత...