డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలు బేఖాతరు ?
. . . గోపాల్‌కు మళ్లీ అదే స్టేషన్‌లో పోస్టింగ్ హైదరాబాద్, బతుకమ్మ : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎస్కార్ట్ వ్యవహారంలో చర్యలకు గురైన పోలీసు అధికారి గోపాల్‌కు మళ్లీ అదే పోలీస్ స్టేషన్‌లో పోస్టింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫిర్యాదు మేరకు గోపాల్‌ను ఉన్నతాధికారులు విధుల నుంచి తప్పించి ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేశారు. అయితే, అటాచ్ చేసిన మరుసటి రోజు మధ్యాహ్నానికే గోపాల్‌ను తిరిగి అదే పోలీస్ స్టేషన్‌లో విధుల్లో...