ఉపాధ్యాయుల డెప్యూటేషన్లను రద్దు చేయాలి
పీఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షులు ఎస్.కృపాల్ సింగ్ నిజామాబాద్ సిటి, బతుకమ్మ : అన్ని కేటగిరిల ఉపాధ్యాయుల డెప్యూటేషన్లను రద్దు చేయాలని పీఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షులు ఎస్.కృపాల్ సింగ్ జిల్లా కలెక్టర్ కు సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవలే ప్రభుత్వం ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీలు చేసిన విషయం విధితమే.. కానీ గతంలో వర్క్ అడ్జెస్ట్మెంట్ పేరుతో జరిపిన డిప్టేషన్లలోనే ఉపాధ్యాయులు కొనసాగుతున్నారన్నారు. కావున కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం లో పీఆర్టీయూ తెలంగాణ నిజామాబాద్...