చౌట్ పల్లి పీహెచ్ సీ నుంచి ఉన్న డిప్యూటేషన్లను రద్దు చేయాలి
. . . పీహెచ్ సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ . . . డీఎంహెచ్ఓకు ఆదేశించిన కలెక్టర్ కమ్మర్ పల్లి, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా శివారులోని చౌట్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ఇతర ప్రాంతాలకు డిప్యూటేషన్లను రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి డీఎంహెచ్ వో రాజశ్రీని ఆదేశించారు. శనివారం కమ్మర్పల్లి మండలం చౌట్ పల్లిలో గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి సాయంత్రం...