డిప్యూటేషన్లు క్యాన్సిల్…

  . . . సొంత స్కూళ్లలో రిపోర్టింగ్ చేయాలని విద్యాశాఖ సంచాలకుల ఆదేశాలు   . . . మూడు సంవత్సరాలుగా కమిషనర్ ఆదేశాలు బేఖాతరు   . . . జీతాలు రాకపోయినా  ఎమ్మార్సీ  సీఅర్సీ  పట్టించుకోని తాత్కాలిక ఉద్యోగులు   . . . విద్యాశాఖలో ప్రతి ఏటా ఇదే తంతు   నిజామాబాద్, బతుకమ్మ    ప్రతి ఏటా విద్యా సంవత్సరం ముగిసిన వెంటనే డిప్యూటేషన్లను రద్దు చేయడం విద్యాశాఖ సంచాలకులు చేస్తున్న పని.. కానీ డిప్యూటేషన్ పై...