దశల వారిగా డబ్బు ఖాతాల్లో జమ
మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ భీమ్ గల్, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పథకంలో ఇండ్లు నిర్మించుకొంటున్న లబ్దిదారుల డబ్బులు దశల వారీగా వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని భీమ్ గల్ మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆయన శనివారం పట్టణ కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణం పనులు జరుగుతున్న క్రమంలో పనిని...