నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి అశోక్ శుక్రవారం నగరంలోని ఎన్టీబీ గోడౌన్ ను సందర్శించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు ఎన్టీ పుస్తకాల పంపిణీ శుక్రవారం నుంచి ప్రారంభించినట్లు తెలిపారు. ఆయన వెంట మేనేజర్ శ్రీనివాస్, డీజీటీబీఎస్ఓ ఉన్నారు.