తక్షణమే డీఈఓల బదిలీలు చేపట్టాలి
పిఆర్టియు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తక్షణమే డీఈఓల బదిలీలు చేపట్టాలని పిఆర్టియు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మూడు జిల్లాలకు మాత్రమే రెగ్యులర్ డిఈవోలు పనిచేస్తున్నారని, 22 జిల్లాల్లో డిప్యూటీఈవోలు, అసిస్టెంట్ డైరెక్టర్లు , డైట్ లెక్చరర్లు, 8 జిల్లాలో ఐఎఎస్ అధికారులు ఇతర శాఖల అధికారులు ఇంచార్జి డీఈవోలుగా పని చేస్తున్నారని తెలిపారు. వెంటనే డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ (డిపిసి) నీ ఏర్పాటు చేసి...