విచారణకు డీఈవో హాజరుకావాల్సిందే

డిస్ట్రిక్ హ్యూమన్ రైట్స్ కోర్టు జడ్జి హరీషా ఎమ్మెల్యే పీఏగా టీచర్ పని చేయడంపై కోర్టు ఆగ్రహం   నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా విద్యాశాఖాధికారికి నోటీసులు జారీ చేసిన విచారణకు హాజరుకాకపోవడంతో జిల్లా హ్యూమన్ రైట్స్ కోర్టు ( ఫస్ట్ క్లాస్ అడిషనల్ సెషన్స్) జడ్జి హరీషా ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఈవో తరపున విద్యాశాఖ కార్యాలయం సూపరింటెండెంట్ హాజరుకావడంపై జడ్జి అసహనం వ్యక్తం చేశారు. ధర్పల్లి మండలం మైలారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డి రూరల్...