ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడికి డీఈవో సన్మానం

బతుకమ్మ, నవీపేట్ : బెంగళూరులోని దక్షిణ భారత ప్రాంతీయ ఆంగ్ల భాషా శిక్షణ సంస్థ నిర్వహించిన 30 రోజుల ప్రత్యేక శిక్షణను విజయవంతంగా పూర్తి చేసి, అగ్రశ్రేణి A+ గ్రేడు సాధించిన మండలం లోని శివతండా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు శివ కుమార్ ను శుక్రవారం నిజామాబాద్ డిఇఓ అభినందించారు. ఈ శిక్షణలో ఐదు రాష్ట్రాల నుంచి మొత్తం 170 మంది ఉపాధ్యాయులు పాల్గొనగా, అందులో కేవలం 10 మందికి మాత్రమే A+ గ్రేడు లభించిందని,  తెలంగాణ నుంచి పాల్గొన్న 47 మందిలో A+ గ్రేడు...