అబ్దుల్ జలీల్ ను సన్మానించిన డీఈఓ

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డిలోని బడా కసబ్ గల్లీలో ఎంపీపీఎస్ ఉర్దూ మీడియం పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న సయ్యద్ అబ్దుల్ జలీల్ శుక్రవారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ కార్యక్రమానికి డీఈఓ రాజు, ఎంఈఓ ఎల్లయ్య హాజరై శాలువా, పుష్ప గుచ్ఛం తో సన్మానించారు. ఈ కార్యక్రమం లో ఎస్టీయూటీఎస్ అధ్యక్షులు కుంట రాములు, ప్రధాన కార్యదర్శి పంపరి ప్రవీణ్ కుమార్, కలిముద్దీన్, పందిరి రాజేష్ సయ్యద్ అబ్దుల్ జలీల్ నిశాలువా మెమెంటో, పుష్ప గుచ్ఛంతో సన్మానించారు. కురుషీద్, ఈజాజ్ అహ్మద్,శాలువా, పుష్ప...