టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో డీఈఓకు సన్మానం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన పి. అశోక్ కుమార్ కు టీఎస్ యూటీఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలిపి శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడారు. మన జిల్లావాసి మనకు డీఈఓ గా రావడం అభినందనీయమని అన్నారు. కుల గణన విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు డి. సత్యానంద్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఓ....