డెంగ్యూ నివారణ అందరి బాధ్యత
బతుకమ్మ,కమ్మర్ పల్లీ: డెంగ్యూ వ్యాధి సోకిన దోమ కుట్టినప్పుడు మాత్రమే వ్యాపిస్తుందని వేరే ఏ విధంగానూ సోకదని వైద్యులు హసీనా ప్రజలకు అవగాహన కల్పించారు. జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని కమ్మర్ పల్లీ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. దోమలు కుట్టకుండా ఉండేందుకు ప్రత్యేకమైన దుస్తులు ధరించడం ఇంట్లోని నీటి నిలువలు ఇతర ప్రదేశాలలో దోమలు పెరగకుండా చూసుకోవాలని తెలియజేశారు. దోమలు ఏడిస్ ఈజిప్టి, ఏడిస్ ఆల్బోపిక్టస్ అనే జాతికి చెందిన దోమలు కుట్టిన పది రోజుల...