రుద్రూర్ లో డెంగ్యూ పాజిటీవ్ కేసు నమోదు..
దోమ చిన్నది.. రోగం పెద్దది.. రుద్రూర్, బతుకమ్మ : ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పీహెచ్ఎన్ ఓ కృష్ణవేణి అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో డెంగ్యూ పాజిటీవ్ కేసు నమోదు కావడంతో అదివారం వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఇంటింటికి తిరుగుతూ ఇంట్లో గల నీటి కుళాయిలను పరిశీలించి, అపరిశుభ్రంగా ఉన్న నీటిని పారవేశారు. ఈ సందర్బంగా పీహెచ్ఎన్ ఓ కృష్ణవేణి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ఇంటి చుట్టు పరిసరాలను ఎప్పటికప్పుడు పరి శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. దోమలు ఎక్కువగా నీటిలో నిల్వ...