కామారెడ్డి జిల్లాలో డెంగీ కలకలం
ఒకే గ్రామంలో 20 మందికి డెంగీ పాజిటివ్ కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో డెంగీ పంజా విసిరింది. గత కొన్ని రోజులుగా ఒకటి, రెండు కేసులు నమోదవుతున్న విషయం విదితమే. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలో డెంగీ కలకలం సృష్టిస్తోంది. ఒకే గ్రామంలో 20 మందికి పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తోంది. పాల్వంచ మండలం భవానీపేట గ్రామ పంచాయతీ పరిధిలోని కిసాన్నగర్ దాదాపు ఇంటికొకరు చొప్పున డెంగీ బారిన పడ్డారు. గత 15 రోజులుగా పలువురు జ్వరంతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో...