డిఈఎంఆర్టి, కన్స్ స్ట్రక్షన్ డిఈకి సన్మానం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నార్తన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో ఎంఆర్పి, కన్స్ట్రక్షన్ విభాగాన్నిపునర్వ్యవస్థీకరణలో భాగంగా కన్స్ట్రక్షన్ డివిజన్, డిఈఎంఆర్టి డివిజన్ లను కలిపి డిఈ ఎంఆర్టి అండ్ కన్స్ట్రక్షన్ ఓకే డివిజన్ గా చేశారు. ఇందులో భాగంగా శనివారం డిఈ డి.వెంకట్ రమణ డి ఈ కన్స్ట్రక్షన్ నుండి డిఈఎంఆర్టి, కన్స్ట్రక్షన్ డిఈగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను డివిజన్ ఏడీలు, ఏఈలు, సబ్ ఇంజనీర్స్, జేఏవోలు, ఓఎం స్టాప్ సిబ్బంది కలిసి శాలువాలతో సత్కరించి పూల పుష్ప గుచ్చాలు అందించారు....