డిప్యూటీ కలెక్టర్ కు డిమోషన్
. తహసీల్దార్ స్థాయికి పంపించాలని ఆదేశం న్యూఢిల్లీ, బతుకమ్మ: కోర్టు ధిక్కరణ కేసులో ఆంధ్రప్రదేశ్ లో పని చేస్తున్న డిప్యూటీ కలెక్టర్ తాతా మోహన్ రావును తహసీల్దార్ స్థాయికి డిమోషన్ చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీ కోర్టు ఆదేశించింది. సదరు అధికారి కుటుంబం రోడ్డుపై పడకూడదనే జైలు శిక్ష వేయలేదని సుప్రీంకోర్టు జడ్జి బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. తాతా మోహన్ రావు 2013లో తహసీల్దార్ గా పనిచేస్తున సమయంలో హైకోర్టు హెచ్చరికలను బేఖాతరు చేస్తూ గుంటూరు జిల్లా అడవి తక్కెళ్ళపాడులో గుడిసెలను ఖాళీ...