ప్రభుత్వ ప్రహారీ గోడ కూల్చివేత

బతుకమ్మ:బిచ్కుంద : ఎక్కడైనా ఖాళీ స్థలం దొరికిన, ఎక్కడైనా శిథిలావస్థకు చేరుకున్న గోడలు ఉంటే వాటిని పగలగొట్టి స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారు కొందరు. ఇక్కడ అక్కడ అనే మాట లేకుండా ఎక్కడ దొరుకుతే అక్కడ ప్రభుత్వ భూములు దర్జాగా కబ్జా చేసుకుంటున్నారు. వీరికి రాజకీయ అండదండలు, స్థానిక అధికారుల అండదండలు ఉండడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్తులు పరాయి వాళ్ళ చేతులకి వెళ్తున్నాయి. కామారెడ్డి జిల్లా బిచ్కుంద ప్రస్తుతం కీలక కేంద్రంగా జిల్లాలో మారింది. ఇంకేముంది ఇక్కడ కనిపిస్తే ప్రభుత్వ స్థలాలు వాటిని మింగేస్తున్నారు....