రాత్రికి రాత్రే పబ్లిక్ టాయిలెట్స్ కూల్చివేత

. . . నోరు మెదపని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు . . . పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంపై అనుమానాలు నిజామాబాద్, బతుకమ్మ :   నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ లో గల పబ్లిక్ టాయిలెట్స్ కూల్చివేయడం కలకలం రేపింది. జిల్లా పరిషత్ కార్యాలయం వెనుక భాగంలో పాములబస్తీ రోడ్డులో గత ప్రభుత్వ హయంలో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్ వలన తమ భవనం అందం దెబ్బతినడంతో పాటు అక్కడ న్యూసెన్స్ గా మారే అవకాశం ఉందని కూల్చివేసినట్లు వాదనలు వినిపిస్తున్నాయి. నిజామాబాద్ మున్సిపల్...