పడిగెల చెరువు శిఖంలో అక్రమంగా నిర్మించిన కట్టడాల కూల్చివేత  

  . . . బందోబస్తు మధ్య బఫర్ జోన్ లో నిర్మాణాల కూల్చివేత నందిపేట్ బతుకమ్మ. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రం పరిధిలోని  పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో పడిగే ల చెరువు ఆక్రమణలపై యంత్రాంగం కొరడా ఝులిపించింది. శనివారం ఉదయం చెరువు శిఖం భూములు అక్రమానికి గురైనట్లు గురించి పోలీసులు భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. పడిగెల చెరువు శిఖం భూములు ఆక్రమణలపై నందిపేట్ గ్రామ ప్రజల ఫిర్యాదు మేరకు ట్రైనీ కలెక్టర్ సురేష్ పాలూరి ఆధ్వర్యంలో బఫర్ జోన్...