ప్రజాస్వామ్య హక్కులు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి

  . . . పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్.అనిల్ కుమార్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   దేశంలో ప్రజాస్వామ్య హక్కులు రోజురోజుకూ క్షీణిస్తున్నాయని పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్.అనిల్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన నిరసన దీక్షకు సంఘీభావంగా నిరాహార దీక్ష చేపట్టిన ప్రముఖ శాస్త్రవేత్త, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్ యూ)...