ప్రజాపాలన గ్రామ సభలు కాదు బోగస్ సభలు

. . . కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి గ్రామ సభల పేరిట ప్రజలను మోసం చేస్తుంది . . . మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ, బతుకమ్మ :  రాష్ట్రంలో రెండు రోజులుగా ప్రజాపాలన పేరిట జరుగుతున్న సభలను పరిశీలిస్తే అవి గ్రామసభలు కాదని బోగస్ సభలుగా ఉన్నాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. వేల్పూర్ లోని తన  నివాసంలో వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన, గ్రామసభల...