ప్రజల ఓటు హక్కుతో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయవచ్చు
. . . ఎస్ఐఆర్ ప్రక్రియ లో సైనికుల్లా పని చేయాలి . . . తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కామారెడ్డి, బతుకమ్మ : ప్రజల ఓటు హక్కును కాపాడటం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయవచ్చని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ తెలిపారు. బుధవారం కామారెడ్డి పట్టణంలోని క్లాసిక్ ఫంక్షన్ హాల్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్‌ఐఆర్ పై నియోజకవర్గ స్థాయి శిక్షణ సదస్సు నిర్వహించారు. ఎస్ ఐ...