మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్

  . . . నల్ల రిబ్బన్ లతో నిరసన వ్యక్తం చేసిన మున్సిపల్ కార్మికులు, డ్రైవర్ లు   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, తక్షణమే వేతనాలు ఇవ్వాలని, సిఐజి గ్రూపులను యధావిధిగా కొనసాగించాలని, కాంట్రాక్ట్ ఏజెన్సీ కార్మికులతో కొత్త గ్రూపులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు, టీయుసీఐ, ఎఐటియుసి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కార్మికులు, డ్రైవర్లు నల్ల రిబ్బన్లను ధరించి వీధుల్లో తిరుగుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డ్రైవర్స్...