బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
. . . ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిరక్షణకు పోరాటం కొనసాగుతుంది నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయకుండా పరిరక్షించాలని, బ్యాంకు ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బ్యాంకు ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలుగా నిలుస్తున్నాయని, ప్రజలకు అందుబాటులో సేవలు అందిస్తున్నాయని పేర్కొన్నారు. బ్యాంకు ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో తగిన సిబ్బంది కొరత, పెరుగుతున్న పని ఒత్తిడి, భద్రతా సమస్యలు, మహిళా...