టెంపరరీ పర్మిట్ లకు భలే డిమాండ్
పటాకుల దుకాణాల పేరిట భారీగా వసూళ్లు చెపట్టిన దళారులు ఆర్మూర్ లో పోలిటికల్ లీడర్లచే ఆరు లక్షల వసూళ్లు? నిజామాబాద్ లో దళారుల అవతారం ఎత్తిన వ్యాపారులు అధికారుల పేరు చెప్పి దీపావళి సీజన్ లో భారీగా వసూళ్లు నిజామాబాద్, బతుకమ్మ: దీపావళి పండగకు చిచ్చుబుడ్డుల తారాజువ్వల వెలుగులు . . . లక్ష్మీబాంబుల ధమాకా, నింగిలో దూసుకుపోయే రాకెట్లు . . .తప్పనిసరి. అందుకు గాను అన్ని ప్రాంతాలలో దుకాణాలు అందుబాటులో లేవు. ఉన్నదంతా ఐదారుగురికి పటాసుల విక్రయంకు లైసెన్స్ కలిగిన హోల్...