ఫీజు రీయింబర్స్‌ మెంట్ బకాయిల విడుదలకు డిమాండ్

  . . . ఈనెల 30న కళాశాలల బంద్ విజయవంతం చేయాలి   . . . జాతీయ బీసీ విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు నవాతే ప్రతాప్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   కళాశాలల ఫీజు రీయింబర్స్‌ మెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, ఈనెల 30న నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త కళాశాలల బంద్‌ను విజయవంతం చేయాలని జాతీయ బీసీ విద్యార్థి సంఘం నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు నవాతే ప్రతాప్ పిలుపునిచ్చారు. శనివారం నిజామాబాద్...