పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణి
వినూత్న గా సెర్ఫ్ సీఈఓ జన్మదిన వేడుకలు సీఈఓ ఆశయాలకు అనుగుణంగానే జన్మదిన వేడుకలు బీమ్ గల్, బతుకమ్మ : అనునిత్యం పేద మహిళా సంక్షేమం కోరే స్టేట్ సెర్ఫ్ సీఈఓ దివ్య ఐఏఎస్ జన్మదిన వేడుకులను సెర్ఫ్ ఎంప్లాయిస్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ కుంట గంగాధర్ ఆధ్వర్యంలో కమ్మర్ పల్లి మండల సెర్ఫ్ ఎంప్లాయిస్ వినూత్నంగా జరుపుకొన్నారు.పుట్టినరోజు పండగ అనగానే కేకులు, బొకేలు, పూలదండాలు అనే హంగామా చేయకుండా, డబ్బు వృధా చేయకుండా నిరాడంబరంగా సీఈఓ బర్త్ డే ను నిర్వహించారు. కృత్రిమంగా...