ఢిల్లీ నూతన సీఎం ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు..!

వెబ్ న్యూస్, బతుకమ్మ : ఢిల్లీ నూతన సీఎం ప్రమాణ స్వీకారం చేసే తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. 20వ తేదీ సాయంత్రం 4:30 గంటలకు ప్రమాణ స్వీకారం ఉండనున్నట్టు సమాచారం. అదే రోజు ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గం కొలువుదీరనుంది. కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేష్ వర్మకే సీఎం పగ్గాలు దక్కనున్నట్టు సమాచారం.