బీజేపీకి జైకొట్టిన ఢిల్లీ ఓటర్లు

ఢిల్లీ, బతుకమ్మ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం సాయంత్రం ముగింసింది. ఈ ఎన్నికల పోలింగ్ పై పలు సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ సర్వేను నిర్వహించాయి. ఓటర్లు బీజేపీకి పట్టం కట్టనున్నట్లు ఎగ్జిట్ పోల్ సర్వే ద్వారా తమ అభిప్రాయాలను తెలిపాయి. పీపుల్స్ పల్స్,  కొడిమో సంస్థలు సంయుక్తంగా ఢిల్లీ లో నిర్వహించిన సర్వేలో బీజేపీకి జైకొట్టనున్నారని వెల్లడైంది. 27 సంవత్సరాల తరువాత ఢిల్లీ ఓటర్లు బీజేపీకి పట్టం కట్టబోతున్నారని పీపుల్స్ పల్స్ – కొడిమో తెలిపింది. డబుల్ ఇంజన్ సర్కార్...