Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 February 2025, 2:19 pm Posted by : ramakrishna

డిల్లీ సచివాలయం సీజ్

డిల్లీ, బతుకమ్మ: డిల్లీ సచివాలయన్ని అధికారులు సీజ్ చేశారు. ఫైల్స్ రికార్డ్సు భద్రపర్చాలని లెఫ్ట్ నెంట్ గవర్నర్ ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. ఏఒక్క ఫైలు బయటకు వెళ్లొందని సూచించారు. బీజేపీ అధికారం చేపట్టగానే ఆప్ నేతల అవినీతిపై దర్యాప్తు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. బీజేపీ అధికారంలో రాగానే అసెంబ్లీలో కాగ్ నివేదికలు ప్రవేశపెడతామని ప్రధాని మోదీ పేర్కొన్న విషయం తెలిసిందే.