ఢిల్లీ లిక్కర్స్ స్కాం కేసు కొట్టివేత 

  .  . . సిబిఐ చార్జి షీట్ లో ఆధారాలు లేవని కొట్టివేసిన రౌజ్ అవెన్యూ కోర్ట్    . .  . ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ తో పాటు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట    ఢిల్లీ, బతుకమ్మ :   ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును కోర్టు కొట్టి వేసింది. ఢిల్లీలో మద్యం పాలసీ అమలు విషయంలో అవినీతి అక్రమాలపై సిబిఐ కొన్ని సంవత్సరాల క్రితం ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీ వాల్, మాజీమంత్రి సిసోడియా, మాజీ ఎమ్మెల్సీ...