డిల్లీ, బతుకమ్మ: కల్కాజీ స్ధానం నుంచి డిల్లీ సీఎం అతిశీ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి రమేశ్ బిదూరిపై ఆమె గెలిచారు. ఆప్ పార్టీ నుంచి ప్రతిపక్ష నేతగా అతిశీ వ్యవహరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.