డిగ్రీ విద్యార్థి నిర్లక్ష్య డ్రైవింగ్

పశువుల కాపరి మృతి గిరిరాజ్ కళాశాల గ్రౌండ్ లో ఘటన   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో డిగ్రీ విద్యార్థి నిర్లక్ష్యపు డ్రైవింగ్ వ్యక్తి ప్రాణాలు తీసింది. నగరంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో ఈ నెల 19న జరిగిన ఘటన శనివారం ఆలస్యంగా వెలుగ చూసింది. గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ సెకెండ్ ఇయర్, పైనల్ ఇయర్ విద్యార్ధులకు ఇంటర్నల్ పరీక్షలు జరుగుతున్నాయి. శుక్రవారం డిగ్రీ పరీక్షలకు ఓ విద్యార్థి టిఎస్ 02 బి 4795 కారులో వచ్చారు. మధ్యాహ్నం...