గిరిరాజ్ కళాశాలలో డిగ్రీ స్పాట్ అడ్మిషన్స్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల 2026-27 విద్యాసంవత్సరం స్పాట్ అడ్మిషన్స్ కోసం ఆసక్తి గల విద్యార్థులు సెప్టెంబర్ 24,25వ తేదీలలో లోకల్ విద్యార్థులు ఒరిజినల్ ఎస్సెస్సీ, ఇంటర్ మార్క్ మెమోలు, టిసి, కులం, ఆదాయం, ప్రత్యేక కేటగిరీ సంబంధిత సర్టిఫికెట్లను జతచేసి కళాశాలోనే దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. 26వ తేదీన సీట్ల కేటాయింపు జరుగుతుందని, నాన్ లోకల్ విద్యార్థులు 28,29 తేదీలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వారికి 30వ తేదీన సీట్ల...