డిగ్రీ రివాల్యూయేషన్ ఫలితాలు వెల్లడించాలి
. . . ఆ తరువాతే బ్యాక్ లాగ్ ఫీజు నోటిఫికేషన్ విడుదల చేయాలి . . . పీడీఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్.అనిల్ కుమార్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఉన్న డిగ్రీ కళాశాల రివాల్యుయేషన్ ఫలితాలు ఇవ్వాలని, పరీక్ష ఫీజు సమయాన్ని పెంచాలని కోరుతూ తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ కే. సంపత్ కుమార్ కి పీడీఎస్ యు ఆధ్వర్యంలో శనివారం వినతి పత్రం అందజేశారు....