డిగ్రీ పరీక్షలను వాయిదా వేయాలి
.. తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కు ప్రైవేట్ డిగ్రీ కళాశాల అసోసియేషన్ వినతి డిచ్ పల్లి, బతుకమ్మ : ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిల విడుదలకై డిగ్రీ కళాశాలల బంద్ ఉన్నందున పరీక్షలను వాయిదా వేయాలని ప్రైవేట్ డిగ్రీ కళాశాల అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరికి గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రైవేట్ డిగ్రీ కళాశాల అసోసియేషన్ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి మాట్లాడుతూ ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు రాకపోవడంతో తాము చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని,...