తె.యూ. పరిధిలో డిగ్రీ పరీక్షలు వాయిదా 

తె.యూ. బతుకమ్మ :  తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని  ఈనెల 28 వ తేదీ నుంచి జరగాల్సిన డిగ్రీ రెగ్యులర్  రెండవ, నాలుగవ,ఆరవ సెమిస్టర్, బ్యాక్ లాగ్   ఒకటవ, మూడవ,ఐదవ సెమిస్టర్ పరీక్షలు  వాయిదా వేశామని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య.కే. సంపత్ కుమార్ తెలిపారు. పూర్తి వివరాలు తెలంగాణ వర్సిటీ వెబ్ సైట్ లో పొందుపర్చామని కంట్రోలర్ తెలిపారు.